Sarvana Lakshmi Pooja Homam
శ్రావణ శుద్ధ పాడ్యమి నుండి 25.07.2025 నుండి 23.08.2025 వరకు శ్రావణ మాస ఉత్సవములు వైభవోపేతంగా జరుపుటకు నిశ్చయించడం అయినది.ఒక్క రోజుకు 36 జంటలకు మాత్రమే స్వయంగా పాల్గొనే అవకాశం.కావున ఆస్తిక మహాశయులు తమ యొక్క గోత్రనామములను తగిన రుసుము చెల్లించి కార్యక్రమంలో పాల్గొని సకల శత్రు బాధలను, ఆర్థిక బాధలను, న్యాయ చిక్కులను పరిష్కరించుకుని ఆ జగన్మాత అయిన దేవి అనుగ్రహమునకు పాత్రులు కాగలరు.నిత్యము పంచభక్ష ప్రసాదములకు, ఇతర నైవేద్యాధి ద్రవ్యములకు, పూలదండలు, బియ్యము, ఆవునెయ్యి,…
