Subtotal: ₹5,116.00
You have 1 item in your cartMagha Abhisheka Mahotsav 2025
₹5,116.00
ప్రతి మానవుడు నిత్యం ఈశ్వరారాధన వల్ల ‘‘ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ’’ అను ఋషి వాక్యానుసారంగా అన్ని గ్రహ, ఈతి బాధలు తొలగడమే కాక ఐశర్యప్రాప్తి కలుగును. మీ ఇంట్లో మీరే స్వయంగా పండితులచే మహారుద్రాభిషేకం చేయించుకొనే అద్భుత అవకాశం శ్రీ లక్ష్మీగణపతి వేదిక్ ఫౌండేషన్ కలిగిస్తున్నది. ఈ సదవకాశాన్ని మీ ముందు ఉంచుట ఎంతో ఉపయుక్తమని తెలియచేయుట వల్ల అందరూ సనాతన సన్మార్గ సాంప్రదాయాలకు మరియు పరమేశ్వర కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాము. మాఘమాసంలో సమమైన లింగార్చన వ్రతం ఈ జగత్తులో మరొకటి లేదు. ప్రతి బహుళ చతుర్దశి నాడు మహాలింగార్చన వేద స్మార్త నిలయంలో జరుగును. యజ్ఞ , యాగ, దాన తపాలచే పుణ్యఫలం కల్గును. ఆ పుణ్యఫలం అశాశ్వతమైనది. కొంతకాలానికి నశిస్తుంది. ఈ బృహత్ కార్యం వల్ల వచ్చే ప్రతిఫలం అనంతం. కావున భక్తులు మనసా, వాచా, కర్మణ ధన, వస్తు రూపేణ సహకరించగలరని మా విన్నపం.
In Stock
Description

Reviews
There are no reviews yet.