Subtotal: ₹2,116.00
You have 1 item in your cartRahu Kethu (Kalasarpa Dosha)
₹11,000.00
రాహు, కేతు ఛాయా గ్రహాలుగా పిలవబడతాయి, ఇవి సూర్య, చంద్ర గ్రహాల కక్ష్యల ఖండన బిందువులను సూచిస్తాయి. రాహు భౌతిక కోరికలు, ఆశయాలు, భ్రమలను సూచిస్తే, కేతు ఆధ్యాత్మికత, వైరాగ్యం, అంతర్దృష్టిని సూచిస్తుంది. ఈ గ్రహాలు ప్రతి 18 నెలలకు రాశులను మారతాయి, తిరోగమన దిశలో సంచరిస్తాయి. మే 18, 2025న రాహు కుంభ రాశిలోకి, కేతు సింహ రాశిలోకి ప్రవేశిస్తాయి, ఇవి వివిధ రాశుల జీవితంలో మార్పులను తీసుకొస్తాయి.
వైదిక జ్యోతిష్యంలో రాహు, కేతు సంచారం కీలకమైన సంఘటన. రాహు కేతు సంచారం 2025 మే 18 నుంచి ప్రారంభమై, 2026 డిసెంబర్ 5 వరకు అన్ని రాశులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఈ సంచారంలో రాహు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి, కేతు కన్య రాశి నుంచి సింహ రాశిలోకి మారనున్నాయి. ఈ మార్పు వ్యక్తిగత జీవితం, కెరీర్, సంబంధాలు, ఆర్థిక విషయాలపై ప్రభావం చూపుతుంది.
మానవ జీవన చక్ర భ్రమణం సుఖదుఃఖాల సమహారం. వారి వారి సుఖదుఃఖాలకు వారి వారి కర్మల కారణమని అందరకు తెలిసిందే. పురాకృత కర్మలు వంశాను గత కర్మలు తత్కాల కర్మలు అనే త్రికర్మల ఫలిత దర్పణమే మానవ జీవితము.
వ్యక్తి జీవితంలో ఏర్పడే అనేక కష్టనష్టాలకు ప్రధాన కారణంగా నేడు మనకు కనిపిస్తుంది. అతనిని చాయా రూపంలో వెన్నాడే సర్ప దోషం జ్యోతి శాస్త్రానుసారం కూడా ఈ సర్పదోషమును ప్రబల అరిష్టంగా పేర్కొనవచ్చు. కలియుగంలో అమిత బలాన్ని సంతరించుకున్న రాహు కేతువుల కారణంగా ఆధునిక యుగంలో సర్పదోషం అధికంగా కనపడుతుంది.
అసలు సర్ప దోషం అంటే ఏమిటి? సర్ప దోషం కానీ మరి ఏ ఇతర దోషాలు కానీ ఎలా సామ్రాప్తమవుతాయి? అనేది చాలామందికి ఉన్న అనుమానం. ఈ సందేహం సామాన్యులకే కాదు కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం అవగాహన ఉన్నవారికి కూడా దీనిపై సమగ్ర దర్శనం లేదు.
జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదా | పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మ పత్రికా ||
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న శుభాశుభములు పూర్వపుణ్యమును బట్టి మాత్రమే పొందగలము.
మన జీవితంలో ప్రధానాలైన వివాహం, సంతానం, అన్యోన్యత, వృత్తిలో ఉన్నతులకు ముఖ్యమైన అవరోధంగా నిలిచి దుఃఖ హేతువు అయ్యేది ఈ నాగదోషమే. ఇంతటి కష్టాలకు కారణమయ్యే నాగదోషం అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? జాతక చక్రంలోని అన్ని గ్రహాలు రాహు కేతువుల మధ్య చేరిన స్థితిని నాగదోషం లేక కాలసర్ప దోషం అనవచ్చు.
In Stock
Description

కాలసర్ప దోషానికి కారణం: ఈ సర్ప దోషం వంశపారంపర్యంగా గాని లేదా ఒకరికైనా రావచ్చు. కేవలం సర్పములను హింసించటం బంధించటం మారకం చేయటం వలన మాత్రమే కాక చాలా కారణాల వల్ల కూడా ఈ దోషం సంక్రమిస్తుంది. గురు, వృద్ధ, శిశు, స్త్రీ, గోవు, మహిష, సర్ప, శుక, శారీక, మార్జాలముల పట్ల మనం చేసే అపరాధం కూడా సర్పదోష రూపంలో మ నలను పీడించవచ్చు. అంటే ధర్మ హీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే సమస్త కర్మలు సర్పశాపస్థితి ద్వారా అమలు కాగలరని గుర్తించాలి. ‘కర్మ విపాకం’అన్న గ్రంథంలో సర్ప శాపం ఎలా ఏర్పడును తెలియజేయబడింది.
సుబ్రమణ్యం స్వామి పేరు వినే ఉంటారు. శివ పార్వతుల రెండవ కుమారుడు, వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రమణ్యం స్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు, కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు.

Reviews
There are no reviews yet.