ప్రతి మానవుడు నిత్యం ఈశ్వరారాధన వల్ల “ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ” అను ఋషి వాక్యానుసారంగా అన్ని గ్రహ, ఈతి బాధలు తొలగడమే కాక ఐశర్యప్రాప్తి కలుగును.
మీ ఇంట్లో మీరే స్వయంగా ఏకవార మహారుద్రాభిషేకం చేయించుకొనే అద్భుత అవకాశం !
మీ గృహములో చేయించుకొనే వారు పూజ జరిగే స్థలం శుభ్రం చేసి పూలు, పండ్లు, కొబ్బరికాయ, దీపారాధన సిద్దంగా ఉంచవలెను. ఇతర సామగ్రి మా పండితులు తీసుకువస్తారు. దంపతులు సాంప్రదాయ వస్త్రములు ధరించి అభిషేకంలో కూర్చొనగలరు. (మా సంస్థ నుండి 10 కిలోమీటర్ల పరిధి దాటిన వారు రవాణా ఖర్చులు అధికంగా చెల్లించగలరు.)
ఈ సదవకాశాన్ని మీ ముందు ఉంచుట ఎంతో ఉపయుక్తమని తెలియచేయుట వల్ల అందరూ సనాతన సన్మార్గ సాంప్రదాయాలకు మరియు పరమేశ్వర కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాము.
ప్రతి నెలా మాసశివరాత్రి నాడు సమమైన మహాలింగార్చన వ్రతం ఈ జగత్తులో మరొకటి లేదు. బహుళ చతుర్దశి నాడు మహాలింగార్చన 5116/-, శ్రీ చక్ర అర్చన 3116/-. అవకాశం లేని వారికి గోత్రనామాలతో 1116/- వేద స్మార్త నిలయంలో జరుగును.
యజ్ఞ , యాగ, దాన తపాలచే పుణ్యఫలం కల్గును. ఆ పుణ్యఫలం అశాశ్వతమైనది. కొంతకాలానికి నశిస్తుంది. ఈ బృహత్ కార్యం వల్ల వచ్చే ప్రతిఫలం అనంతం. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ జరుగును.
సమస్త పూజా కార్యక్రమములు తక్కువ ఖర్చులోనే !
గృహప్రవేశ, ఉపనయయము, వ్రతాలు, నిశ్చితార్థము, అన్ని పెళ్ళి కార్యక్రమాలు, మహన్యాస రుద్రాభిషేకం, నామకరణ, అన్నప్రాసన, నవగ్రహ నక్షత్ర శాంతులు, హోమాలు ఉంటే మాకు తెలియచేయగలరు. శాస్త్రోక్తంగా మీ కుటుంబ ఆచారవ్యవహారాలకు సాంప్రదాయాలకనుగుణంగా పూజ చేయించగలము. అన్ని బాషలలో తమ అనుకూలతల మేరకు సంభాషించి దిగ్విజయముగా వైదిక క్రతువులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యవాస్తు శాస్త్రజ్ఞులు, మంత్ర, తంత్ర శాస్త్ర ప్రావీణ్యులు బ్రహ్మశ్రీ చిలుకూరి శ్రీనివాస మూర్తి గారి పర్యవేక్షణలో నిర్వహించగలము.

ఈ కార్యక్రమం వలన జమ చేసిన ధనము ఖర్చుల మినహా పేదలకు నిత్యం అన్నప్రాద సేవ, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, బీదలకు మందుల పంపిణీ చేయబడును.
కావున సదరు పై విషయములను మీకు తెలిసిన వారందరికీ పంపించి భక్తులు మనసా, వాచా, కర్మణ ధన, వస్తు రూపేణ సహకరించి సంస్థ అభివృద్ధికి మీ సహాయ సహకారములు అందించగలరని మా విన్నపం.
ముఖ్యగమనిక : ఈ సంస్థ ఆదాయపు పన్నుశాఖలో సెక్షన్ 80 జి క్రింద నమోదు అయి పన్నుమినహాయింపును కలిగి ఉన్నది.