శ్రీయుత గౌరవ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి శ్రీకాళహస్తిలో లో శ్రీ విష్ణు మాయ శ్రీ రాజరాజేశ్వరి పీఠం ఆలయ నిర్మాణానికి సంబంధించి శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ చైర్మన్ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు ఆలయ సముదాయ నిర్మాణం గురించి చర్చించడం జరిగింది.