Dhoomaavathi
₹15,000.00
జగదాంబ యొక్క అన్ని రూపాలలో, ఆదిపరాశక్తి ధూమావతి అమ్మవారి మహిమ చాలా రహస్యమైనది.
భగవతి ధూమావతి సారాంశాన్ని అర్థం చేసుకున్నవాడికి ఇంకేమీ అర్థం కానవసరం లేదు.
ధుమావతి స్వయంగా పరబ్రహ్మ. ఈ ధుమావతి హోమం ఉర్ధవనయ తంత్రంలోని అష్టాదశ పత్రములో వర్ణించబడింది.
ఈ శ్లోకం జీవితంలోని అన్ని దుఃఖాలను, అశాంతిని నశింపజేసి మనిషిని పరమానందానికి తీసుకెళుతుంది.
అందరూ ఈ హోమం చేయలేరు. కానీ విపత్తులు సంభవించినప్పుడు.. ధూమవతి దేవి హోమం 108 విశేష ద్రవ్యాలతో 10000 మూలమంత్ర విశేష హోమం జ్యేష్ఠ శుక్ల అష్టమి 03 జూన్ 2025 న
భక్తులకి వివిధ రోగాలనుంచి, శోకాల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రు ఉచ్చాటన సిద్ధి, కేతుగ్రహ శాంతి, శనిగ్రహ శాంతి, అఖండ ఐశ్వర్యం, సర్వ వ్యాధి నివారణ, అష్ట దారిద్ర నివారణ, జన్మదుఃఖ నివారణకు ప్రత్యేకం
In Stock
Recent Views
Dhoomaavathi
₹15,000.00
Description
శ్లో|| వివర్ణా చంచలా దుష్టా దీర్ఘాచమలినాంబరా, విముక్త కుంతలా రూక్షా విధవా విరళద్విజా!
కాకధ్వజరధారూడా విలంబిత పయోధరా శూర్పహస్తాతి రూక్షాక్షా దూతహస్త వరాన్వితా!!
ధూమావతి జయంతి నాడు మీ నెరవేరని కోరికలన్నీ నెరవేరడానికి ధూమావతి దేవిని ఆరాధించండి. శక్తివంతమైన నవచండీ హోమంతో మీ పూజను పూర్తి చేయండి. ధూమావతీ దేవి అత్యంత శక్తివంతమైన దశమహావిద్యలలో ఒకటి. ఆమె వృద్ధాప్యం, అశుభం మరియు నెరవేరని కోరికలను సూచిస్తుంది. ఆమె తన అశుభ స్వభావంతో శత్రువులను నాశనం చేస్తుంది మరియు భక్తులను వరప్రసాదాలతో ఉద్ధరిస్తుంది. ధూమావతి దేవిని పూజించడం ద్వారా జీవితంలో నెరవేరని కోరికలు త్వరగా నెరవేరుతాయి. ధూమావతి జయంతి జూన్ 03, 2025న కలిసి వస్తాయి కాబట్టి, సంపన్నమైన జీవితం కోసం నవచండీ హోమం మరియు ధూమావతి పూజ దేవసేవ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.
జగదాంబ యొక్క అన్ని రూపాలలో, ఆదిపరాశక్తి ధూమావతి అమ్మవారి మహిమ చాలా రహస్యమైనది.
భగవతి ధూమావతి సారాంశాన్ని అర్థం చేసుకున్నవాడికి ఇంకేమీ అర్థం కానవసరం లేదు.
ధుమావతి స్వయంగా పరబ్రహ్మ. ఈ ధుమావతి హోమం ఉర్ధవనయ తంత్రంలోని అష్టాదశ పత్రములో వర్ణించబడింది.
ఈ శ్లోకం జీవితంలోని అన్ని దుఃఖాలను, అశాంతిని నశింపజేసి మనిషిని పరమానందానికి తీసుకెళుతుంది.
అందరూ ఈ హోమం చేయలేరు. కానీ విపత్తులు సంభవించినప్పుడు..
దక్షప్రజాపతి చేసిన యజ్ఞానికి పిలవకుండా వెళ్ళిన సతీదేవి అక్కడ తండ్రి చేత అవమానించబడింది.
ఆ బాధలో అక్కడికక్కడే యోగాగ్ని సృష్టించుకుని తన శరీరాన్ని ఆహుతి చేసింది.
సతీదేవి శరీరం యోగాగ్ని ప్రభావంతో బూడిదగా మారగా ఆ బూడిద నుండి ధూమావతి ఆవిర్భవించింది
ధూమవర్ణముతో దర్సనమిచ్చే శ్రీ ధూమవతి దేవి దశమహావిద్యలలో ఏడవ మహావిద్య.
జ్యేష్తమాసం శుక్లపక్ష అష్తమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకు ఉచ్చాటన దేవత అని పేరు.
కష్తాలని,దరిద్రాలని ఉచ్ఛాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.
ఈ దేవిఆరాధన వల్ల భక్తులకి వివిధ రోగాలనుంచి, శోకాల నుంచి విముక్తి కలుగుతుంది.
శత్రు ఉచ్చాటన సిద్ధి, కేతుగ్రహ శాంతి, శనిగ్రహ శాంతి, అఖండ ఐశ్వర్యం, సర్వ వ్యాధి నివారణ,
అష్ట దారిద్ర నివారణ, జన్మదుఃఖ నివారణకు ప్రత్యేకంగా జరుగుతుంది.
దశ మహా విద్యల్లో అత్యంత శక్తివంతమయినది.
7వ మహావిద్య ధూమవతి దేవి ఈ దేవి ఉపాసనలో పాల్గొనడంచే కష్టాలను దరిద్రాలని
ఉచ్చాటనచే అపార ఐశ్వర్యాన్ని అందించి భక్తుడికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
పరోక్షంగా అమ్మవారి హోమములో పాల్గొనే అద్భుత అవకాశం!





Reviews
There are no reviews yet.